అమరావతి:జర్నలిస్టులకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం పేర్ల నమోదు కార్యక్రమాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం ప్రారంభించారు. జర్నలిస్టుల పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైబ్ రూపొందించిన సంగతి తెలిసిందే... అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్‌లోనే పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జర్నలిస్టులకు కూడా సొంతిల్లు ఉండాలనే సదుద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఈ స్కీమ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2nU396X
via IFTTT
No comments:
Post a Comment